అచ్చులు : ౠ
ౠ
సం., నా.వా., తత్స., = ఒక అక్షరము.
నానార్థాలు :
వాక్యారంభమునందు, రక్షయందు, నిందయందు, భయమునందు, దేవతలమాత, దానవులమాత, స్మృతియందు, గతమునందు, భైరవము, దనుజము.